Bloggerలో మరింత మెరుగైన సెర్చ్ ఫలితాలు పొందండి

Bloggerలోని పోస్ట్‌లు, పేజీల వీక్షణలు మరింత మెరుగ్గా ఫిల్టర్ చేయడానికి ఇప్పుడు సెర్చ్ ఆపరేటర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలను మరింతగా ఫిల్టర్ చేయడానికి ఈ సెర్చ్ క్వెరీలను కూడా కలిపి ఉపయోగించండి.

సెర్చ్ ఆపరేటర్‌లు ఉపయోగించండి

  1. Bloggerలో "పోస్ట్‌లు" లేదా "పేజీలు" వీక్షణకు వెళ్లండి.
  2. సెర్చ్ బాక్స్‌లో, దిగువున సెర్చ్ ఆపరేటర్‌లలో ఒక దానిని ఎంటర్ చేయండి.

అందుబాటులో ఉన్న సెర్చ్ ఆపరేటర్‌లు

చిట్కా: మీరు సెర్చ్ ఆపరేటర్‌ని ఉపయోగించిన తర్వాత, ఆ బ్రౌజర్ URL అడ్రస్‌ని సేవ్ చేసినట్లయితే మీరు మీ సెర్చ్ ఫలితాలను తర్వాత కనుగొనవచ్చు.

మీరు వేటి ద్వారా సెర్చ్ చేయవచ్చు సెర్చ్ ఆపరేటర్ ఉదాహరణలు
ఫలితాలు క్రమపద్ధతిలో అమర్చండి

క్రమపద్ధతి:

విలువలు: క్రియేట్ చేసినది, పబ్లిష్ చేసినది, అప్‌డేట్ చేసినది

ఆర్డర్ క్రమం తలక్రిందులు చేయడానికి తీసివేత గుర్తును యాడ్ చేయండి

క్రమపద్ధతి:-పబ్లిష్ చేసినది

ఒక నిర్ధిష్ట స్థానం నుండి ప్రారంభించండి

ఇండెక్స్:

ఆటోమేటిక్‌గా సెట్ చేయబడివున్న ప్రారంభ ఇండెక్స్ స్థానం 0.

ఇండెక్స్:500 లిస్ట్‌లోని మొదటి 500 రికార్డ్‌లను విస్మరించి, 500, 501, 502 ... మొదలగు రికార్డ్‌లను అందించడానికి

స్టేటస్ ఆధారంగా ఫిల్టర్ చేయండి

స్టేటస్:

విలువలు: డ్రాఫ్ట్, పబ్లిష్ చేసినది, షెడ్యూల్ చేసినది

మీరు మీ సెర్చ్‌లో విలువను జోడించకపోతే, అన్ని ఐటెమ్‌లు చూపబడతాయి. షెడ్యూల్ చేసినది ఆప్షన్ కేవలం పోస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది

స్టేటస్:డ్రాఫ్ట్

రచయిత వారీగా సెర్చ్ చేయండి

రచయిత:

రచయిత:అమీ

పోస్ట్ టైటిల్‌లోని పదాల కోసం సెర్చ్ చేయండి

టైటిల్:

టైటిల్:డిన్నర్

పోస్ట్ ప్రధాన భాగంలో పదాల కోసం సెర్చ్ చేయండి

ప్రధాన భాగం:

ప్రధాన భాగం:మధ్యాహ్నం

లేబుల్‌ల వారీగా పోస్ట్‌ల కోసం సెర్చ్ చేయండి

లేబుల్:

లేబుల్:స్నేహితులు

అనేక పదాలు కలిగి ఉన్న పదబంధాల కోసం సెర్చ్ చేయండి

" "

టైటిల్:”ఈ రాత్రికి డిన్నర్, సినిమా"

సెర్చ్‌లో అనేక పదాలను జోడించండి (స్టేటస్, టైటిల్, ప్రధాన భాగం, లేబుల్ పదాల కోసం అందుబాటులో ఉండేవి)

,

టైటిల్:డిన్నర్,సినిమా

నిర్ణీత సమయ పరిధిలో క్రియేట్ చేసిన, పబ్లిష్ చేసిన లేదా అప్‌డేట్ చేసిన పోస్ట్‌లను ఫిల్టర్ చేయండి

start_updated_date:

start_published_date:

end_updated_date:

end_published_date:

start_created_date:

end_created_date:

start_updated_date:2019-04-16

end_updated_date:2019-04-18

start_published_date:2019-04-16

end_published_date:2019-04-18

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
871354910340005325
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false