నా బ్లాగ్ కనిపించడం లేదు

ఒకవేళ మీరు మీ Blogger బ్లాగ్‌ను కనుగొనలేకపోతున్నట్లయితే, అది మిస్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

It looks like you’re signed out. Sign in to Blogger.

సమస్యలను పరిష్కరించండి

నా Blogger ఖాతాలో నేను నా బ్లాగ్‍ని కనుగోనలేకపోతున్నాను

తొలగించిన బ్లాగ్‍ను రీస్టోర్ చేయు

  1. పైన ఎడమవైపున ఉన్న, కిందకు ఉన్న బాణం గుర్తును క్లిక్ చేయండి కిందకు ఉన్న బాణం గుర్తు.
  2. “తొలగించిన బ్లాగ్‍లు,” కింద మీరు రీస్టోర్ చేయాలనుకున్న బ్లాగ్‍ను క్లిక్ చేయండి.
  3. పునరుద్ధరించును క్లిక్ చేయండి.

మీ రీస్టోర్ అయిన బ్లాగ్ "మీ బ్లాగ్‍లు" లిస్ట్‌లో కనిపిస్తుంది అలాగే అందులో మీరు పోస్ట్ చేయగలరు.

నా బ్లాగ్ తొలగించిన బ్లాగ్‍లు లిస్ట్‌లో లేదు

ఒకవేళ మీ బ్లాగ్ తొలగించిన బ్లాగ్‍లు లిస్ట్‌లో లేకపోతే:

  • ఏ Google ఖాతాతో అయితే మీ బ్లాగ్‍ను క్రియేట్ చేసారో దానితోనే సైన్ ఇన్ అయ్యేలా సరిచూసుకోండి.
  • ఒకవేళ మీ బ్లాగ్‍లో ఒకరు కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటర్‍లు ఉంటే, ఇంకొక అడ్మినిస్ట్రేటర్ మిమల్ని అడ్మిన్‍గా తీసివేసారేమో అని వారితో చెక్ చేసుకోండి.
  • support@blogger.com నుండి మెసేజ్ కోసం మీ ఇమెయిల్‍ను చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బ్లాగ్‍ను Google తొలగించి ఉంటే, ఆ ఇమెయిల్ ఏమి జరిగిందో వివరిస్తుంది.

బ్లాక్ చేసిన బ్లాగ్‍ను రివ్యూ చేయండి

Blogger కంటెంట్ పాలసీ లేదా Google సర్వీస్ నియమాలను ఉల్లంఘించినందుకు మీ బ్లాగ్‍ను Google బ్లాక్ చేసి ఉంటుంది, బ్లాగ్ పేరు పక్కన ఉన్న "మీ బ్లాగ్‍లు" లిస్ట్‌లో మీకు హెచ్చరిక వచ్చి ఉంటుంది Warning.

మీ బ్లాగ్‍ను రివ్యూ చేయమని Googleని అడగడానికి:

  1. పైన ఎడమవైపున ఉన్న, కిందకు ఉన్న బాణం గుర్తును క్లిక్ చేయండి కిందకు ఉన్న బాణం గుర్తు.
  2. మీ బ్లాగ్ పేరును క్లిక్ చేయండి.
  3. ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అని మీ కంటెంట్‍ను చెక్ చేసుకోండి.
  4. అప్పీల్ చేయిని క్లిక్ చేయండి. ఒకవేళ Blogger పాలసీలను లేదా Google సర్వీస్ నియమాలను ఉల్లంఘించలేదు అని మేము నిర్ధారించినప్పుడు మీ ఖాతా రీస్టోర్ అవుతుంది.
సరైన ఖాతాలోనికి మీరు సైన్ ఇన్ అయ్యేలా చూసుకోండి

ఖాతాల మధ్య స్విచ్ అవ్వండి

గమనిక: బ్లాగ్ పోస్ట్‌లను రాస్తునప్పుడు లేదా మీ బ్లాగ్‍ను మేనేజ్ చేస్తునప్పుడు మాత్రమే మీరు ఖాతాల మధ్య స్విచ్ అవ్వగలరు.

  1. Bloggerకు సైన్ ఇన్ అవ్వండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్ లేదా ఇనిషియల్‍ను క్లిక్ చేయండి.
  3. మీరు వినియోగించాలి అనుకుంటున్న ఖాతాను క్లిక్ చేయండి.
  4. ఈ ఖాతా కోసం కొత్త విండో తెరవబడుతుంది.

ఖాతాలను జోడించు

  1. Bloggerకు సైన్ ఇన్ అవ్వండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్ లేదా ఇనిషియల్‍ను క్లిక్ చేయండి.
  3. ఖాతాను జోడించును క్లిక్ చేయండి.
  4. మీరు వినియోగించాలి అనుకుంటున్న ఇంకొక ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి.

అనేక ఖాతాలను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

నా బ్లాగ్ సెర్చ్ ఫలితాల్లో కనిపించడం లేదు

గమనిక: మీరు ఒకవేళ మీ బ్లాగ్‍ను రీస్టోర్ చేసినా లేదా URLను మార్చినా, అది మీ బ్లాగ్‍ను సెర్చ్ ఫలితాల్లో చూపించడానికి ఒక రోజు కంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చు.

నా బ్లాగ్ URL పనిచేయడం లేదు

ఒకవేళ మీరు దాని URLను సందర్శించినప్పుడు మీ బ్లాగ్ కనిపించకపోతే:

అనేక బ్లాగ్‍లను వీక్షించండి
  1. మీ బ్లాగ్‍లు అన్నింటిని చూడడానికి పైన ఎడమవైపున ఉన్న, కిందకు ఉన్న బాణం గుర్తును క్లిక్ చేయండి కిందికి బాణం.
  2. మీరు చూడాలి అనుకుంటున్న బ్లాగ్‍ను క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5425436800585227280
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false