బహుళ ఖాతాలకు సైన్ ఇన్ చేయండి

మీరు సైన్ అవుట్ చేసి, తిరిగి సైన్ ఇన్ చేయాల్సిన పని లేకుండా బహుళ Blogger ఖాతాలను యాడ్ చేయవచ్చు, వాటి మధ్య స్విచ్ కావచ్చు.

ఖాతాలను యాడ్ చేయండి

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్ లేదా ఇనిషియల్‍ని క్లిక్ చేయండి.
  3. 'ఖాతాని యాడ్ చేయి' క్లిక్ చేయండి.
  4. మీరు వినియోగించాలనుకుంటున్న మరొక ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

ఖాతాల మధ్య స్విచ్ అవ్వండి

బ్లాగ్ పోస్ట్‌లు రాస్తున్నప్పుడు లేదా మీ బ్లాగ్‌ను మేనేజ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఖాతాల మధ్య స్విచ్ అవ్వగలరు.

  1. Bloggerకి సైన్ ఇన్ చేయండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్ లేదా ఇనిషియల్‍ని క్లిక్ చేయండి.
  3. మీరు వినియోగించాలనుకుంటున్న ఖాతాను క్లిక్ చేయండి.
  4. ఈ ఖాతా కోసం కొత్త విండో తెరవబడుతుంది.

బ్లాగ్‌లో చూడండి, ఫాలో అవ్వండి లేదా కామెంట్ చేయండి

మీరు ఒక బ్లాక్ కోసం వెతుకుతూ, తప్పు ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లుగా గుర్తిస్తే, సైన్ అవుట్ చేసి, తిరిగి దీనిలో సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి:

  1. మీ కంప్యూటర్‌లో, Bloggerకి వెళ్లండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్ లేదా ఇనిషియల్‍ని క్లిక్ చేయండి.
  3. 'సైన్ అవుట్ చేయి' క్లిక్ చేయండి.
  4. మీరు వినియోగించాలనుకుంటున్న ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  5. మీరు చూడాలనుకుంటున్న, ఫాలో కావాలనుకుంటున్న లేదా కామెంట్ చేయాలనుకుంటున్న బ్లాగ్‌కి తిరిగి వెళ్లండి.

మీరు తరచుగా ఖాతాల మధ్య స్విచ్ చేస్తే, Chromeలో వివిధ ప్రొఫైల్‌లను ఎలా సెటప్ చేయాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6037303914325790984
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false