నేను ఖాతా యాక్సెస్ లేకుండా నా బ్లాగ్‌ని తొలగించవచ్చా?

మీకు ఇకపై మీ బ్లాగ్ అవసరం లేకుంటే కానీ మీ Blogger ఖాతాను యాక్సెస్ చేయలేకపోతుంటే, మీ బ్లాగ్‌ను శాశ్వతంగా తొలగించమని కోరవచ్చు.

మీ బ్లాగ్‌ని తొలగించడానికి:

ముందుగా, మీ Google ఖాతాను రికవర్ చేయడానికి ట్రై చేయండి

మీరు ఇప్పటికీ మీ ఖాతా యాక్సెస్ చేయలేకుంటే, కింది ఫారమ్‌ని పూరించండి:

  • మీరు బ్లాగ్‌కి ఏకైక రచయిత అని, ఇటీవలి ఇతర కంట్రిబ్యూషన్‌లు ఏవీ లేవని మేము వెరిఫై చేసుకుంటే, మీ బ్లాగ్‌ని తొలగిస్తాము.
  • మినహాయింపులు: మీరే ఏకైక రచయిత అయి ఉండి, ఇటీవలి ఇతర కంట్రిబ్యూషన్‌లు ఏవీ లేకపోయినా ఈ విధమైన సందర్భాలలో మేము మీ బ్లాగ్‌ని తొలగించే అవకాశం ఉండదు:
    • పబ్లిక్‌గా అందుబాటులో ఉంచాల్సిన ప్రజా శ్రేయస్సు ప్రయోజనం ఉందని, అంటే వార్తా సమాచారం గల బ్లాగ్‌లు లాంటిదని మేము గుర్తించినట్లయితే దానిని తొలగించము.
    • బ్లాగ్‌ను అజ్ఞాతంగా లేదా సాధారణీకరించి రాసి ఉండే లాంటి సందర్భాలలో మేము రచయిత హక్కును వెరిఫై చేయలేము.

గమనిక: మొత్తం బ్లాగ్‌ని తొలగించాల్సి వచ్చే రిక్వెస్ట్‌లను మాత్రమే మేము ప్రాసెస్ చేస్తాము, బ్లాగ్‌లో ఒక భాగం లాంటివి ప్రాసెస్ చేయము.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17017760037989206314
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false