మీ బ్లాగ్‌ను బ్యాకప్ లేదా దిగుమతి చేయండి

మీరు మీ బ్లాగ్ కంటెంట్‌ను బ్యాకప్ చేసుకున్నాక, దానిని మరొక బ్లాగ్‌కు దిగుమతి చేసుకోవచ్చు. మీ బ్లాగ్‌ను తొలగించే ముందు కూడా మీరు దాన్ని బ్యాకప్ చేసుకోవచ్చు.

It looks like you’re signed out. Sign in to Blogger.

మీ బ్లాగ్ కంటెంట్‌ను బ్యాకప్ చేయండి

మీ బ్లాగ్ పోస్ట్‌లు, పేజీలు, కామెంట్‌లకు .xml ఫైల్ ను పొందడానికి:

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న బ్లాగ్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  4. "బ్లాగ్‌ను మేనేజ్ చేయండి" కింద, కంటెంట్ బ్యాకప్ చేయండి ఆ తర్వాత డౌన్‌లోడ్ చేయండిని క్లిక్ చేయండి.

మీ బ్లాగ్ రూపానికి కాపీని సేవ్ చేయండి

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, మీరు సేవ్ చేయాలనుకుంటున్న బ్లాగ్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపు మెనూలో, రూపంను క్లిక్ చేయండి.
  4. ఎగువ కుడి వైపున, మరిన్ని More ఆ తర్వాత బ్యాకప్ చేయండి ఆ తర్వాత డౌన్‌లోడ్ చేయండిని క్లిక్ చేయండి.

మీ బ్లాగ్‌కు, పోస్ట్‌లు, కామెంట్‌లను దిగుమతి చేయండి

ముఖ్యమైనది: మీరు దిగుమతి చేసుకోగల ఫైల్‌ల సంఖ్యపై రోజువారీ పరిమితి ఉంది కానీ ఫైల్ సైజ్‌కు పరిమితులు లేవు.

మీ పోస్ట్‌లు, కామెంట్‌ల యొక్క .xml ఫైల్‌లను దిగుమతి చేయడానికి:

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, మీరు కంటెంట్‌ను దిగుమతి చేయాలనుకుంటున్న చోట, ఆ బ్లాగ్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  4. "బ్లాగ్‌ను మేనేజ్ చేయండి" కింద, కంటెంట్‌ను దిగుమతి చేయండి ఆ తర్వాత దిగుమతి చేయండిని క్లిక్ చేయండి.
    • దిగుమతి చేసిన కంటెంట్‌ను మీరు ఆటో‌మేటిక్‌గా పబ్లిష్ చేయాలనుకోకపోతే దిగుమతి చేసిన పోస్ట్‌లు, పేజీలు ఆటోమేటిక్‌గా, పబ్లిష్ చేయండిని ఆఫ్ చేయండి.
  5. మీ కంప్యూటర్ నుండి దిగుమతి చేయాలనుకుంటున్న .xml ఫైల్‌ను ఎంచుకోండి.
  6. తెరవండిని క్లిక్ చేయండి.

సంబంధిత ఆర్టికల్‌లు

మీ బ్లాగ్‌ను తొలగించండి లేదా రీస్టోర్ చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8950216899578500556
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false