మీ బ్లాగ్‌ను తొలగించండి లేదా రీస్టోర్ చేయండి

ముఖ్యమైనది: బ్లాగ్‌ను తొలగించాలంటే, మీరు తప్పనిసరిగా అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. మీరు ఒక బ్లాగ్‌ను తొలగించిన తర్వాత, దానిని తిరిగి రీస్టోర్ చేయడం కోసం మీ వద్ద తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.

బ్లాగ్‌ను తొలగించండి

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, మీరు తొలగించాలనుకుంటున్న బ్లాగ్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  4. "బ్లాగ్‌ను మేనేజ్ చేయండి" కింద, 'మీ బ్లాగ్‌ను తీసివేయండి 'ఆ తర్వాత 'తొలగించండి'ని క్లిక్ చేయండి.

తొలగించిన బ్లాగ్‍ను రీస్టోర్ చేయండి

మీరు ఒక బ్లాగ్‌ను తొలగించిన తర్వాత, కొంత సమయం పాటు, మీరు దానిని రీస్టోర్ చేయవచ్చు. బ్లాగ్‌ను రీస్టోర్ చేయడానికి:

  1. Bloggerకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, "ట్రాష్ చేసిన బ్లాగ్‌లు" కింద 'మీరు రీస్టోర్ చేయాలని అనుకుంటున్న బ్లాగ్' ఆ తర్వాత 'పునరుద్ధరించు'ను క్లిక్ చేయండి.

ఒక బ్లాగ్‌ను శాశ్వతంగా తొలగించండి

ముఖ్యమైనది: మీరు బ్లాగ్‌ను శాశ్వతంగా తొలగించినప్పుడు, మీరు దాని మొత్తం సమాచారాన్ని, పోస్ట్‌లను, పేజీలను తొలగిస్తారు. శాశ్వతంగా తొలగించిన బ్లాగ్ ను మీరు రీస్టోర్ చేయలేరు, లేదా URLను మళ్లీ ఉపయోగించలేరు.

బ్లాగ్‌ను శాశ్వతంగా తొలగించాలంటే, ముందు మీరు బ్లాగ్‌ను తొలగించే దశలను ఫాలో చేయండి, తర్వాత ఇవి చేయండి:

  1. ఎగువ ఎడమ వైపున, "ట్రాష్ చేసిన బ్లాగ్‌లు" కింద, మీరు శాశ్వతంగా తొలగించాలనుకుంటున్న బ్లాగ్‌ను క్లిక్ చేయండి. 
  2. ' శాశ్వతంగా తొలగించండిఆ తర్వాత 'శాశ్వతంగా తొలగించండి'ని క్లిక్ చేయండి.

సంబంధిత ఆర్టికల్‌లు

మీ బ్లాగ్‌ను బ్యాకప్ లేదా దిగుమతి చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13098488892743706064
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false